అన్నమయ్య చాలా సంకీర్తనలలో, బ్రహ్మము, పరబ్రహ్మ్మము అనే రెండు శబ్దాలను తరచుగా ప్రస్తుతిస్తూనే వున్నారు. చిన్న వయస్సులో దైవాన్ని సందర్శించిన ఆతని జ్ఞానానికి అవధులే లేవు. సృష్టిలోని రహస్యాలు తెలిసిన మహావేత్త. బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మము అంటే ఏంటి? తెలిసి, తెలియజేసిన మహా జ్ఞాని.
సంకీర్తన 255, సంపుటం 3, లోని, యీ సంకీర్తనలో ఇలాగ చెప్పారు.
హరియే ఎరుగును అందరి బ్రతుకులు
ఇరవై యీతని ఎరుగుటే మేలు.
వెనుకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు, యెనసి బ్రహ్మాన్డములు యేలిరట
పెనగొని వారల పేరులు మరచిరి, మనుజకీటముల మరెవ్వరెరుగు.
అనేక కోట్ల సంవత్సరాల ముందు, కొన్ని వేల వేల బ్రహ్మలుండరీ. వేరే వేరే పేర్లతో ఉండిరి.
ఆ బ్రహ్మలు, బ్రహ్మాణ్డములను పట్టి పాలించేవారు. . అంటే , బ్రహ్మాణ్డా లన్నింటిలో , అనేకవ్యూహాత్మక
స్థానాలలో బ్రహ్మలు వున్నారు. బ్రహ్మ ఒక “ ప్రాణ శక్తి నిలయం “. బ్రహ్మ నుండే సకల జీవులు పుట్టుతాయి. బ్రహ్మ సృష్టికి కారణం. ఇక్కడ ఒక విశేషమైన విషయం ఏమిటంటే ,
“ అనూహ్యమైన ప్రమాణాలyలో ఒక స్థానంలో శక్తి కేంద్రీకృతమైనపుడు, అక్కడ “ మనస్సు “ ఆత్మత్తత్వం
ఏర్పడుతుంది. అందువలన, ఆ స్థానం జీవత్వాన్ని పొందుతుంది. అపుడు, ఆ శక్తి స్థానం “ సజీవం”
ఔతుంది.
ఇందుమూలంగా గ్రహించాలసిందేమిటంటే , బ్రహ్మలు. “ సజీవశక్తి కేంద్రాలు “..
అన్ని బ్రాహ్మలలోనూ ఉన్నది ఒకే జీవ శక్తి.
కనుక, కొన్ని వేల బ్రహ్మలు ప్రతి లోకములో అనేక స్ట్రాటజిక్ స్థానాల్లో వున్నాయి, అని అనవచ్చు.
అన్నమయ్య ఇక్కడ ఏమన్నాడో చూడండి........
వొట్టిన జీవులకొక బ్రహ్మ గలడు , నట్ట నడుమ వారే నవబ్రహ్మలు
జట్టిగ బ్రహ్మల సంతాయే జగము. ...... ( సంపుటం3, సంకీర్తనము 333. )
ఊరకే ఉన్న అసంఖ్యాకమైన జీవులను గల ఒక బ్రహ్మ ఉండగా, లోకమంతా వేరే వేరే స్థానాలలో అనేకమైన బ్రహ్మలు ఉన్నాయి. . . జీవులను పుట్టించు బ్రహ్మ ఒకటి ఉండగా, , లోకము మధ్య గల ప్రదేశములో, ” పరబ్రహ్మకు “ దగ్గరి పరిధిలో, 9 మంది బ్రహ్మలున్నాయి. . . లోకమంతా “ బ్రహ్మల సంత” అంటాడు అన్నమయ్య. ఈ బ్రహ్మలన్నీ ఒకటికొకటి జట్టిగట్టి ఉన్నవి అంటాడు. అంటే, అన్ని బ్రహ్మలూ కనెక్టు అయి వున్నాయి అని అర్ధం.
క్షీణించిన అంతరిక్ష పదార్దాలన్నీ కూడా చేరువలోనున్న బ్రహ్మలోకే దాగి పోతాయి.
తొమ్మిది మంది బ్రహ్మల వేరే వేరే కార్యములకోసం నియమితమై ఉన్నవి.
ఒక బ్రహ్మ జీవుల సృష్టికి, మరొకటి ఒట్టిగనున్న జీవులకై, ఇంకొకటి ముదిసిన లోకముల ధారణకై, ఇంకాకొకటి అనేక కాస్మిక్ పదార్థాలను సృష్టించుటకై, ఈరకంగా వేరే వేరే పనులకు నియుక్తమై ఉన్నవి.
బ్రహ్మలు ::::: “ సజీవశక్తి కేంద్రాలు “ “ పవర్ హౌసెస్ “
అన్నమయ్య మాట.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి