అన్నమయ్య విష్ణుభక్తుడు. విష్ణు రూపమెరిగినవాడు. అందుకే, విష్ణువు పరంజ్యోతి స్వరూపమని చెప్పారు.
“ పరమాత్ముడవు నీవు , పరంజ్యోతి వి నీవే. “. ( 4వ సంపుటం, 356పాట )
రోమకూపములలో వున్నది ఈ పరంజ్యోతియే. రోమములు అనగా వెంట్రుకలు. కానీ, యీ సందర్భంలో, రోమములంటే , వెంట్రుకలంత సన్నని కాంతి కిరణములు అని అర్ధము. కూపములు = బావులు.
రోమకూపములు =. “తేజో నిలయములు.” పరంజ్యోతి కిరణాలను వెదజల్లే బావులు.
అసంఖ్యాకమైన రోమకూపములు, లోకమంతా వ్యూహాత్మకంగా అమరియున్నవి.
ఈ తేజోనిలయములనుండి వెదజల్లబడే ప్రకాశకిరణముల వల్లనే , సమస్త బ్రహ్మాన్డములు నిలిచి యున్నవి. ఈ తేజస్సులో, పరంజ్యోతిలోని గుణాలైన ఓజస్, తేజస్, ద్యుతి, శక్తి ఉంటాయి.వ్
“పరంజ్యోతి “ యే పెక్కు” రోమకూపముల” ద్వారా వెలికి వెదజల్లబడి అంతరిక్షంలోని అంతరాళాలో వ్యాపించి , అనేక బ్రహ్మా న్డములను భరించుచున్నది. రోమకూపముల మధ్యలో గొందులు సందులు, వున్నాయి. ఆ గొందులలోనే, అనేక బ్రహ్మల సహాయముతో, అసంఖ్యాకమైన బ్రహ్మామ్డాలు నిలిచిఉన్నాయి. ఎంత పెద్ద ప్రపంచమో , ఎన్ని బ్రహ్హ్మలో, ఎన్ని రోమకూపములో, ఎంత అద్భుత అంతరిక్షమో !!! ఈవిషయం , అన్నమయ్య చాలా సంకీర్తనలతో, ఎంతో బాగుగా వివరించియున్నారు.
“ కుందని నీ రోమకూపములలో గొం దుల బ్రహ్మాణ్డ కోట్లట , ( 3వ సంపుటం, 87 వ కీర్తన ). ఎందరు బ్రహ్మలో, ఎంత ప్రపంచంమొ ”
ఇన్నియూ ముగిసెను నీ లోననే .”
“ పెక్కు బ్రహ్మామ్డాలు నీ పెను రోమకూపముల ( 3వ సంపుటం , 42 వ సంకీర్తన )
కిక్కిరిసున్నవి అందొక కీతమనేను. “
ఇంత అద్భుత బ్రహ్మాణ్డాలలో , తను ఒక చిన్న పురుగులాంటి వాడినని , ఎంత సూక్ష్మమైనది
తన అస్థిత్వమని చెప్పుకుంటున్నారు. ఇది ,
అన్నమయ్య మాట

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి